Home తాజా వార్తలు వరంగల్ లో క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్ట్

వరంగల్ లో క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్ట్

cricket-betting-gang-arrest

వరంగల్‌ : ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా పాక్‌-భారత్‌ మధ్య జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌పై బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వరంగల్ సుబేరారిలోని బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.1.30 లక్షల నగదు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.