Home తాజా వార్తలు ఒడిశాలో రోడ్డు ప్రమాదం : ఐదుగురు మృతి

ఒడిశాలో రోడ్డు ప్రమాదం : ఐదుగురు మృతి

AUTO-ACCIDENT

భువనేశ్వర్ : ఒడిశాలోని పూరి భువనేశ్వర్ రహదారిపై పిప్పిలి వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఆటో లారీ అదుపుతప్పి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయాలపాలైయ్యారు. స్థానికుల సమాచారం మేరకు  హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు… గాయపడ్డవారిని చికిత్స కోసం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.