Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో ప్రమాదం

Five injured in Road Accident occurred near to Shamshabad Airport

రంగారెడ్డి: శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విమానాశ్రయం ప్రధానదారిలో ఆరు కార్లు ఒకదానొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.  ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను నియంత్రించే పనిలో ఉన్నారు.

Comments

comments