Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ఎఒబి సరిహద్దుల్లో ఎదురుకాల్పులు

Two Maoists Died in Encounter in Jharkhand

విశాఖపట్నం: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో గురువారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. బలిమెల రిజర్వాయర్ పరిధిలోని కటాప్ ఏరియాలో సిమిలిపొదర వద్ద మావోయిస్టులు, గ్రేహాండ్స్ పోలీసుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఐదుగురు మావోలు మృతి చెందినట్టు సమాచారం. మృతులలో మావో అగ్రనేతలు ఉన్నట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

comments