Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

ఐదుగురు మావోయిస్టులు ఎన్‌కౌంటర్

Five Maoists Encounter at Chhattisgarh

రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లో ఆదివారం అర్ధరాత్రి పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఘటన సుక్మా జిల్లా పూస్‌పాల్ అటవీ ప్రాంతంలో జరిగింది. ఘటనాస్థలి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో హతమైన మావోయిస్టుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఈ ప్రాంతంలో భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Five Maoists Encounter at Chhattisgarh

Comments

comments