Search
Saturday 17 November 2018
  • :
  • :

బొలెరోను ఢీకొట్టిన డిసిఎం: ఐదుగురి మృతి

Khairatabad Road Accident Drunk and Drive Case

ఆంధ్రప్రదేశ్: చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం మామండూరు వద్ద ఆదివారం ఉదయం రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. డిసిఎంను బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

Comments

comments