Home కామారెడ్డి రెండు ఆటోలు ఢీ

రెండు ఆటోలు ఢీ

Auto-Accident

నసురుల్లాబాద్: రెండు ఆటోలు ఢీకొన్న ఘటన కామారెడ్డి జిల్లాలోని నసురుల్లాబాద్ మండల కేంద్రంలో సోమవారం ఉదయం  జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.