Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

మెదక్ జిల్లాకు ఐదు నూతన 108 వాహనాలు

 Five new 108 vehicles for Medak district
మెదక్ టౌన్ :జిల్లాకు కోటి రూపాయల వ్యయంతో మంజూరైన ఐదు నూతన 108 వాహనాలను డిప్యూటిస్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి సోమవారము నాడు ప్రారంభించారు. ఇప్పటికే ఉన్న వాహనాలు మోరాయించడంతో వాటి స్థానంలో ఐదు నూతన 108 ఆంబులెన్స్‌లు కేటాయించారు. ఐదు నూతన 108 ఆంబులెన్స్ వాహనాలను కలెక్టరేటు కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ధర్మారెడ్డి, జాయింట్ కలెక్టర్ నగేష్,  జడ్పిటిసి లావణ్యరెడ్డి, 108 ప్రోగ్రాం మేనేజర్ భూమనాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments