Home అంతర్జాతీయ వార్తలు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

AIR-BUS

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో శుక్రవారం ఎయిర్ బస్ విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. దుబాయ్ నుంచి బ్యాంకాక్ వెళుతున్న విమానంలో ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఈ విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. సదరు ప్రయాణికుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియరాలేదు.

Flight Emergency Landing at Shamshabad Airport