Search
Monday 24 September 2018
  • :
  • :

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్6 కేవలం 9వేలకే..!

Flipkart-Iphoneహైదరాబాద్ : ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ యాపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఐఫోన్ 6 16 జిబి వేరియంట్‌పై దాదాపు రూ.22వేల డిస్కౌంట్ ఇస్తూ.. రూ.9,990లకే ఫోన్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇందులో ఓ ట్విస్ట్ ఉంది. ఐఫోన్ 6ఎస్ ఫోన్‌ను ఎక్సేంజ్ చేసుకునే వారికి ఈ డిస్కౌంట్ వర్తించనుంది. యాక్సిస్ బ్యాంక్ ద్వారా ఇఎంఐ తీసుకొనే వారికి బ్యాంకు 5శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. ఎక్సేజ్ లేని వారికి రూ.5వేలు డిస్కౌంట్ ఇవ్వనుంది.

Comments

comments