Home తాజా వార్తలు ఫ్లిప్‌కార్ట్‌లో రూపాయకే సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్

ఫ్లిప్‌కార్ట్‌లో రూపాయకే సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్

FlipKart

హైదరాబాద్: అనతికాలంలోనే దిగ్గజ ఆన్‌లైన్ వ్యాపార సంస్థగా ఎదిగిన ఫ్లిప్‌కార్ట్ ఇక నుంచి నిత్యావసర సరుకులను కూడా ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న సంగతి తెలిసిందే.  ఫ్లిప్‌కార్ట్ సంస్థ బొనాంజా ఆఫర్‌ను కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. వివిధ రకాల వస్తువులపై భారీ తగ్గింపును ఆన్ లైన్ లో ఉంచింది. ఆన్‌లైన్ లో ఒక రూపాయకే లీటర్ సన్ ఫ్లవర్ అయిల్ మీ ముందుకు తీసుకొచ్చింది. కేవలం రూపాయకే ఒక కేజీ మధుర్ సుగర్ ప్యాకెట్, కెజీ కందిపప్పును ఆన్‌లైన్ సేల్స్‌లో పెట్టింది. ఫ్లిప్ కార్ట్ గ్రోసెరీ అనే టైప్ చేసి వెబ్ పేజీలోకి వెళ్లవచ్చును.

Flipkart Offers

Telangana news