ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ లో ఎండ్ఆఫ్ సీజన్ లూట్ ఆన్ మొబైల్స్ పేరు మీద ఓ బంపర్ సేల్ ను ఈ రోజు ప్రారంభించింది. ఈ ఆఫర్ ఈనెల 28వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా పలు కంపెనీలకు చెందిన పలు రకాల స్మార్ట్ఫోన్లుపై యూజర్లకు కళ్లుచేదిరే ఆఫర్లు, డిస్కౌంట్లు ఇస్తుంది . దీనితో పాటు హెచ్డిఎఫ్పి బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా మరో10శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
సేల్‌లో భాగంగా ఫోన్ల వివరాలు.
ఐఫోన్ 6(32జిబి) రూ.23,999లకే లభిస్తుంది.
32 జిబి ఐఫోన్ 6ఎస్ రూ.29,999 ధరకు లభిస్తుంది.
128జిబి ఐఫోన్7రూ.15,201తగ్గి రూ.49,999రూ లకే
ఐఫోన్ఎస్ ధర రూ.18,999 మాత్రమే ఉంది.
ఇక 32జిబి ఐఫోన్ 7పై ఏకంగా రూ.16,201తగ్గి 39,999 ధరకే లభిస్తున్నది.
అలానే ఐఫోన్ 8,8ప్లస్ ఫోన్లపై కూడా భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి.
ఇవే కాకుండా లెనొవొ,మోటొరొలా పానసొనిక్,యు,షియోమి ,శాంసంగ్,వివో,హానర్,ఒప్పో,హెచ్‌టిసి కంపెనీలకు చెందిన అనేక మోడల్స్‌పై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి.