Home జయశంకర్ భూపాలపల్లి బొగత జలపాతానికి జలకళ

బొగత జలపాతానికి జలకళ

Flood Water Come to Bogata Project

జయశంకర్ భూపాలపల్లి : వాజోడు మండలం చీకుపల్లి అటీ ప్రాంతంలోని బొగత జలపాతానికి జలకళ వచ్చింది. ఎగువ కురుస్తున్న వర్షాలతో ఈ జలపాతానికి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో బొగత జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. చుట్టూ ఎత్తైన కొండలతో, పచ్చని చెట్లతో కళకళలాడుతున్న ఈ జలపాతాన్ని చూసి పర్యాటకులు పరవశించిపోతున్నారు. ఈ క్రమంలో బొగత జలపాతం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.

Flood Water Come to Bogata Project