Search
Monday 24 September 2018
  • :
  • :

జూరాలకు భారీగా వరద నీరు

JURALA

జోగులాంబ గద్వాల్ : జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు. ప్రస్తుత నీటి మట్టం 318.500 మీటర్లుగా ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థం 9.657 టిఎంసిలు. ప్రస్తుత నీటి సామర్థం 9.624 టిఎంసిలుగా ఉంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1,13,000 క్యూసెక్కులుగా ఉంది. ఔట్‌ఫ్లో 1,12,834 క్యూసెక్కులుగా ఉంది. వరద నీరు పెరగడంతో ప్రాజెక్టు 13 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.

 Flood water to Jurala Project

Comments

comments