Home అంతర్జాతీయ వార్తలు జకర్తాలో వరదలు

జకర్తాలో వరదలు

FLOODS

ఇండోనేషియా : జకర్తాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చి ఇప్పటి వరకు నలుగురు చనిపోయారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం సాయంత్రం నుంచి ఇక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Flooding in Jakarta