Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

జూరాలకు జలకళ

JURALA

జోగులాంబ గద్వాల : జూరాల ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి నీరు చేరింది. జూరాలను చూసేందుకు పర్యాటకులు భారీగా వస్తున్నారు. ఈ ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 318.16 మీటర్లు. పూర్తిస్థాయి నీటి మట్టం 318. 516 మీటర్లుగా ఉంది. ప్రస్తుత నీటి సామర్థం 8.929 టిఎంసిలుగా ఉంది. పూర్తి స్థాయి నీటి సామర్థం 9.657 టిఎంసిలు, ఇన్‌ఫ్లో లక్షా 25 వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,08,360 క్యూసెక్కులుగా ఉంది.

Flooding to Jurala

Comments

comments