Search
Friday 21 September 2018
  • :
  • :

శ్రీశైలం ప్రాజెక్టుకు జలకళ

Srisailam-Project

కర్నూలు : శ్రీశైలం ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఈ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, రోజ గేజింగ్ కేంద్రాల నుంచి 1,96,330 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం 836.40 అడుగులుగా ఉంది. నీటి సామర్థం 56,7890 టిఎంసిలుగా ఉంది. హంద్రీనీవాకు 1,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

Flooding to Srisailam project

Comments

comments