Home జాతీయ వార్తలు బిహార్‌లో వరదలు : 119 మంది మృతి

బిహార్‌లో వరదలు : 119 మంది మృతి

FLOODS

పాట్నా : బిహార్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు వచ్చి రాష్ట్రంలో ఇప్పటి వరకు 119 మంది చనిపోయారు. రాష్ట్రంలోని 16 జిల్లాలపై వరదల ప్రభావం తీవ్రంగా ఉంది. 1,532 పంచాయతీలు గత నాలుగు రోజులుగా వరదల ముంపులో మగ్గిపోతున్నాయి. జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు, సైన్యం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాయి.

Floods in Bihar  :  119 dead