Search
Wednesday 26 September 2018
  • :
  • :

జపాన్‌లో వరదలు

FLOODS

టోక్యో : జపాన్‌లో భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తుతున్నాయి. భారీ వరదల కారణంగా ఇద్దరు చనిపోయారు. పలువురు గల్లంతయ్యారు. వర్షాలు, వరదలతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దేశ రాజధాని టోక్యోలో వరదలు భారీగా వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా సహాయక చర్యలు చేపట్టారు. వర్షాల కారణంగా నిరాశ్రయులైన వారికి పునరావాసం కల్పిస్తున్నారు. సముద్ర తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Floods in japan

Comments

comments