Search
Saturday 17 November 2018
  • :
  • :

స్టాక్‌ఎక్సెంజ్ పైకప్పు కూలి: నలుగురు మృతి

indoneshiya-stock

ఇండోనేసియా: ఇండోనేసియాలో ప్రమాదం చోటుచేసుకుంది. జకార్తాలోని ఇండోనేషియా స్టాక్‌ఎక్సెంజ్ భవనంలోని ఓ అంతస్తు కూలింది. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయారు. 12 మందికి తీవ్రంగా గాయలయ్యాయి. ప్రత్యక్ష సాక్ష్యుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు అందిస్తున్నారు. గాయాలపాలైన వారిని  దగ్గరలోని వైద్యశాలకు తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు. ఈ ప్రమాదనికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు .

Comments

comments