Search
Saturday 22 September 2018
  • :
  • :

బోధన్‌లో వేడెక్కిన రాజకీయం

Floor Test against Municipal chairman in Bodhan

నిజామాబాద్: జిల్లాలోని బోధన్‌లో రాజకీయం వేడెక్కింది. బుధవారం మున్సిపల్ ఛైర్మన్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్యాంపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. రెండు వర్గాలుగా విడిపోయిన కౌన్సిలర్లకు చెన్నైలో క్యాంపు ఏర్పాటు చేశారు. అక్కడ కౌన్సిలర్లు విందులు చేసుకూంటు చిందులు వేశారు. కౌన్సిలర్ల విందులు, చిందులపై ఇప్పుడు విమర్శలు వెలువెత్తుతున్నాయి. కాగా, రేపు జరుగనున్న అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌కు టిఆర్‌ఎస్, బిజెపి, ఎంఐఎం కౌన్సిలర్లు దూరంగా ఉండనున్నారు.

Comments

comments