Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

ఆ మున్సిపల్ చైర్‌పర్సన్లపై అవిశ్వాస తీర్మానం

Bhongir-and-Bodhan

భువనగరి: యాదాద్రి భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ లావణ్యపై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. కలెక్టర్ అనితారామచంద్రన్‌కు టిఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు సుధాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో పలు పార్టీల కౌన్సిలర్లు బుధవారం పత్రాన్ని అందజేశారు. పురపాలికలో మొత్తం 30మంది కౌన్సిలర్లు ఉండగా ఇందులో 24మంది అవిశ్వాసానికి మద్దతుగా సంతకాలు చేసినట్టు సమాచారం.  బోధన్ మున్సిపల్ చైర్మన్ ఎల్లయ్యపై అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. 29 మంది కౌన్సిలర్లు కలెక్టర్‌కు అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసులు అందజేశారు. నోటిసులు ఇచ్చిన వారిలో కాంగ్రెస్, బిజెపి, ఎంఐఎం కౌన్సిలర్లు ఉన్నారు. బోధన్ మున్సిపాలిటీలో మొత్తం 35 మంది కౌన్సిలర్లు ఉన్నారు.

Comments

comments