Search
Monday 23 July 2018
  • :
  • :

చెప్పులపై పుష్పసౌందర్యం

Chappals

దుస్తుల్నీ, నగలు, హెయిర్‌స్టైల్ ఇలా సందర్భానుసారంగా ధరిస్తూ ఉంటాం. అలాగే చెప్పులూ, హీల్స్, ఫ్లాట్స్ కూడా ఈ మధ్య యువత అవసరాన్ని బట్టి అందమైనవి వేసుకుంటున్నారు. ఇప్పులు రంగురంగుల పూలు చెప్పుల మీద కూడా బొమ్మల రూపంలో రిబ్బన్ క్లాత్‌తో, కాటన్ క్లాత్‌తో, శాటిన్‌తో చేసి అమరుస్తున్నారు. ఇవి పాదాలకు కొత్త అందాన్నిస్తున్నాయి.  గులాబీలూ, మందారం, జెర్బరా, ట్యూలిప్స్… ఇలా ఏ పూలైనా అందంగా ఇమిడిపోతున్నాయి. ఇవి మోడ్రన్ దుస్తులమీదకి, సాంప్రదాయ దుస్తులకి కూడా సరిపడుతున్నాయి.

Comments

comments