Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

ఉత్తర భారత్‌ను కమ్మేసిన పొగమంచు

Fog1

ఢిల్లీ : ఉత్తరభారత్‌ను పొగమంచు కమ్మేసింది. దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పొగమంచు కారణంగా ఢిల్లీలోని ఐజిఐ ఎయిర్‌పోర్టు నుంచి 11 అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. పొగమంచుతో 12 విమానాలను నిలిపివేశారు. ఒక విమానాన్ని దారి మళ్లించారు. రెండు విమానాలను రద్దు చేశారు. 54 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 12 రైళ్లను రీషెడ్యూల్ చేశారు.

Comments

comments