Home జాతీయ వార్తలు ఢిల్లీని కమ్మేసిన పొగమంచు

ఢిల్లీని కమ్మేసిన పొగమంచు

DELHI

ఢిల్లీ : ఢిల్లీ నగరాన్ని గురువారం ఉదయం పొగమంచు కమ్మేసింది. దట్టంగా కురుస్తున్న పొగమంచు వల్ల పరిసర ప్రాంతాల్లో చీకటి అలుముకుంది. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. ఐదు అంతర్జాతీయ , తొమ్మిది విదేశీ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఓ దేశీయ విమన సర్వీసును పూర్తిగా రద్దు చేశారు. 49 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 13 రైళ్ల వేళల్లో మార్పులు చేశారు.