Home జాతీయ వార్తలు ఉత్తర భారత్‌ను కప్పేసిన పొగమంచు

ఉత్తర భారత్‌ను కప్పేసిన పొగమంచు

FOG

ఢిల్లీ : ఉత్తరాదిని పొగమంచు కప్పేసింది. దట్టంగా పొగమంచు కమ్మకోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పొగమంచు వల్ల 53 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో 26 రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. మూడు రైళ్లను రద్దు చేశారు. పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.