Home అంతర్జాతీయ వార్తలు ఎయిర్‌పోర్టులో విదేశీ కరెన్సీ స్వాధీనం

ఎయిర్‌పోర్టులో విదేశీ కరెన్సీ స్వాధీనం

Foreign Currency Seized at the Airport

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అధికారులు గురువారం విదేశఋ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా దుబాయ్ వెళ్లేందుకు వచ్చిన మహిళ వద్ద విదేశీ కరెన్సీని గుర్తించారు. రూ.25లక్షల విలువైన సౌదీ కరెన్సీని ఆమె నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలైన సదరు మహిళను అరెస్టు చేసి విచారిస్తున్నారు.

Foreign Currency Seized at the Airport