Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విదేశీ కరెన్సీ స్వాధీనం

Rangareddy : Foreign Currency Seized In Shamshabad Airport

రంగారెడ్డి : శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో డిఆర్‌ఐ అధికారులు 39 లక్షల రూపాయల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదు.

Foreign Currency Seized In Shamshabad Airport

Comments

comments