Home నిర్మల్ అడవుల రక్షణ అందరి బాధ్యత

అడవుల రక్షణ అందరి బాధ్యత

 Jogu Ramanna

*అటవీశాఖ మంత్రి జోగు రామన్న

మనతెలంగాణ/మామడ: మండలంలోని అడ వుల సంరక్షణకు ప్రతీ ఒకరు కృషి చేయా లని రాష్ట్ర అటవీ,పర్యవరణ,బిసి సంక్షే మ మంత్రి జోగు రామన్న అన్నారు. సోమవా రం మండల కేంద్రంలోని అటవీ కార్యాలయ ఆవ రణలోగల నర్సరీని సందర్శించారు. ప్రతీ ఒక రు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడా లని కోరారు. కోతులు, అడవి పందులు పంట ధ్వసం చేయాడం జరుగుతుందన్నారు. తాగు నీరు,ఆహారం లేకపోవడం వలనే అటవీ జం తువులుగ్రామంలోకి వస్తున్నాయన్నారు. అట వీజంతువులకోసం అటవీప్రాంతంలో సోలార్ మోటర్‌ద్వారా తాగునీరు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అడవి పందుల దాడిలో పంట నష్టపోయినపంటను దరఖాస్తు చేసు కుంటే అడవి పందులను చంపే ఏర్పాటు చేస్తా మన్నారు. అనంతరం మంత్రిని మామడ గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. కార్యక్ర మంలో సిఎస్‌ఒ శర్య నంద్, డిఎస్‌ఒ దామో దర్ రెడ్డి, ఎఫ్‌ఆర్‌ఒ ప్రనీత్ కౌర్, సిఐ రమేష్ బాబు, నాయకులుహన్మగౌడ్, బాపయ్య, అశోక్, నరేందర్,వికాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.