Search
Wednesday 14 November 2018
  • :
  • :

హ్యాపీ బర్త్‌డే నాన్న: జగన్

YSR

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో వైఎస్‌ఆర్ జయంతి కార్యక్రమాలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. నాన్న జయంతి రోజున తాను చేసే పాదయాత్ర 2500 కిలో మీటర్లు చేరుకోవడం యాదృచ్చికమేనని, ఎపి ప్రజలతో పాటు నాన్న ఆశీస్సులు కూడా ప్రతిబింబించేలా ఉందన్నారు. హ్యాపీ బర్త్‌డే నాన్న… ఎల్లప్పుడూ తనకు అండగా ఉన్నందుకు జగన్ కృతజ్ఞతలు తెలిపారు.

Comments

comments