Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

రామేశ్వరంలో కలాం విగ్రహావిష్కరణ

APJ-Abdul-Kalamరామేశ్వరం: భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తొలి వర్ధంతి కార్యక్రమం తమిళనాడులోని రామేశ్వరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామేశ్వరంలో ఏర్పాటు చేసిన ఏడు అడుగుల కలాం కాంస్య విగ్రహాన్ని కేంద్రమంత్రులు మనోహర్ పారికర్, వెంకయ్యనాయుడు, పొన్ రాధాకృష్ణన్ ఆవిష్కరించారు.

Comments

comments