Home జాతీయ వార్తలు ఈ చిత్రంలో మంచు చిరుత ఎక్కడ?

ఈ చిత్రంలో మంచు చిరుత ఎక్కడ?

 Leopard సిమ్లా : వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ సౌరభ్ దేశాయ్ క్లిక్ మనిపిచిన ఓ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ లోని స్పిటీ వ్యాలీలోని కొండపై నక్కి ఉన్న మంచు చిరుతను ఆయన ఫొటో తీశారు. ఈ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో ఆయన పోస్టు చేశారు. అయితే ఈ ఫొటోలో మంచు చిరుత ఎక్కడ ఉందన్న దానిపై నెటిజన్లు అత్యుత్సహం కనబరుస్తున్నారు. అయితే చాలా మంది చిరుత జాడను కనిపెట్టలేకపోయారు. చివరకు ఓ నెటిజన్ మాత్రం ఈ చిరుత జాడను కనుగొన్నారు. ఈ మంచు చిరుతలు కిబ్బర్ వైల్డ్ లైఫ్ సాంక్చువరీ, కిన్నార్ జిల్లాల్లో అప్పుడప్పుడు కనిస్తాయి.

 

Found Leopard Image in Photo in Hamachal Pradesh

Leopard

Found Leopard Image in Photo in Hamachal Pradesh