Search
Wednesday 21 November 2018
  • :
  • :

అమెరికాలో కాల్పులు.. నలుగురు మృతి

GUN

న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలోని విస్కాన్సిన్ కాల్పులతో దద్ధరిల్లింది. బుధవారం సాయంత్రం ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో పోలీసు అధికారి సహా మరో ముగ్గురు మృతిచెందారు. నగరంలోని ఓ బ్యాంకులో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న భద్రాత బలగాలు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టాయి. కాగా కుటుంబ వివాదం కారణంగా నిందితుడు కాల్పులకు పాల్పడినట్టు సమచారం.

Comments

comments