Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

road-accident-image-done

లక్నో : రోడ్డు ప్రమాదలో నలుగురు కూలీలు చనిపోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అతివేగంగా వచ్చిన కారు అదుపు తప్పి పుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కూలీలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారని, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. కారులో ఉన్న ఇద్దరు మద్యం సేవించినట్లు వారు చెప్పారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Comments

comments