Home జాతీయ వార్తలు అనురాధ దంపతుల హత్యకేసులో నలుగురు నిందితులు అరెస్ట్

అనురాధ దంపతుల హత్యకేసులో నలుగురు నిందితులు అరెస్ట్

Arrest1హైదరాబాద్: చిత్తూరు మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో పోలీసులు మరో నలుగురిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు చింటూకు సహకరించిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులలో రజనీకాంత్, నరేంద్రబాబు, శ్రీనివాసాచారి, కమలాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు.