Home తాజా వార్తలు మినీ లారీ బోల్తా: ఆరుగురి మృతి

మినీ లారీ బోల్తా: ఆరుగురి మృతి

Three dead after Lorry collision with Car: Kadapa District

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా పెనుకొండ మండలం సత్తారు పల్లి వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ ను తప్పించబోయి మినీ లారీ బోల్తా పడడంతో ఆరుగురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్సత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానికి ఆస్పత్రికి తరలించారు.  ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.