Home తాజా వార్తలు సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేస్తూ నలుగురి మృతి

సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేస్తూ నలుగురి మృతి

Seven Members Died with Toxic Gas

పాట్నా: బిహార్ రాష్ట్రం సోన్‌బర్సా రాజ్‌లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. సెప్టిక్ ట్యాంకు శుభ్రం చేస్తుండగా ఊపిరాడక నలుగురు కార్మికులు మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.