Home తాజా వార్తలు బావిలో దూకి నలుగురి ఆత్మహత్య

బావిలో దూకి నలుగురి ఆత్మహత్య

Well1

వికారాబాద్: కుల్కచర్ల మండలం బీరాపూర్‌లో శనివారం మధ్యాహ్నం విషాదం నెలకొంది. తల్లితో సహా ముగ్గురు పిల్లలు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులలో తల్లి మణెమ్మ, ఇద్దరు కొడుకులు, కుమార్తె ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.