Search
Wednesday 21 November 2018
  • :
  • :

నదిలో నలుగురు విద్యార్థులు గల్లంతు

Four Students Drowning in the River at Krishna

కృష్ణా : నదిలో స్నానం చేసేందుకు వెళ్లిన నలుగురు బిటెక్ విద్యార్థులు గల్లంతయ్యారు. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద శనివారం ఈ ఘటన జరిగింది. కంచికచర్లలోని మిక్ (ఎంఐసి) ఇంజినీరింగ్ కాలేజీలో బిటెక్ రెండో సంవత్సరం చదువుతున్న ప్రవీణ్ (18), చైతన్య (18), శ్రీనాథ్ (19), రాజ్‌కుమార్ (19)లు స్నానం కోసం నదిలోకి దిగారు. ఇందులో ఓ విద్యార్థి జారి నదిలో పడిపోయాడు. ఈ విద్యార్థిని రక్షించేందుకు మిగిలిన ముగ్గురు విద్యార్థులు యత్నించే క్రమంలో వారు సైతం నదిలో కొట్టుకపోయారు. సమాచారం అందుకున్న ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు, గజఈతగాళ్లు గల్లంతైన విద్యార్థుల కోసం గాలిస్తున్నారు.

Four Students Drowning in the River at Krishna

Comments

comments