Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

జమ్మూలో నలుగురు ఉగ్రవాదులు హతం

Indian-Army

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ లోని టాంగ్ ధర్ సెక్టార్ లో శనివారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. చొరబాటుకు యత్నించిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. మిగిలిన ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఘటనాస్థలం నుంచి పెద్దసంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

Comments

comments