Home జాతీయ వార్తలు నలుగురు ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్

నలుగురు ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్

encounter

శ్రీనగర్ : భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య గురువారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. బుద్గాం, సోపోర్ జిల్లాల్లో ఈ ఘటనలు జరిగాయి. ఘటన్థాలి నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎదురుకాల్పుల నేపథ్యంలో భద్రతాబలగాలు సరిహద్దుల్లో ఉగ్రవాదుల కోసం భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.

Four Terrorists Encounter