Home అంతర్జాతీయ వార్తలు నలుగురు ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్

నలుగురు ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్

Four Terrorists Encounter at Jammu and Kashmir

శ్రీనగర్ : బందిపోరా జిల్లాలో సోమవారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగంది. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ క్రమంలోనే నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. బందిపోరాలో ఉగ్రవాదుల కదలికలతో భద్రతా బలగాలు భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.

Four Terrorists Encounter at Jammu and Kashmir