Search
Wednesday 14 November 2018
  • :
  • :

రైలు ఢీకొని నాలుగు ఏనుగుల మృతి

Elephant-Dead

గౌహతి: అసోంలోని హబైపుర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో నాలుగు ఏనుగులు అక్కడికక్కడే మృతిచెందాయి. మరో ఏనుగు తీవ్రంగా గాయపడింది. శనివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో గువాహటి- సిల్చార్‌ ప్యాసింజర్‌ రైలు ఐదు ఏనుగులను వేగంగా ఢీకొట్టింది. ఇదే తరహాలో గత డిసెంబర్‌లో గుహవాటి-నాహర్‌లాగున్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో అసోంలోని సోనిట్‌పూర్ జిల్లాలో ఐదు ఏనుగులు మృత్యువాతపడిన సంగతి తెలిసిందే.

Four wild Elephants Killed by speeding Train in Assam.

Comments

comments