Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

బైక్ రేసింగ్ అంటే మీకు ఇష్టమా… అయితే ఈ వీడియో మీరు చూడాల్సిందే…!!

బెంగళూర్ లో బైక్ రేసింగ్ లో పాల్గొన్న నలుగురు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ను మృత్యువు ఓ కారు రూపంలో కబళించింది. బైక్ రేసింగ్ లో పాల్గొంటున్న సమయంలో అటుగా ఓ కారు రావడంతో సడెన్ గా ఏం చేయాలో తెలియని వారు ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో బైక్ కంట్రోల్ కాక, అక్కడే ఉన్న డివైడర్ కు ఢీకొని ముక్కలు ముక్కలు అయ్యాయి వాళ్ల శరీరాలు. అయితే, ఈ ఘటన జరిగి చాలా రోజులయినా… ఇప్పటికీ బైక్ రేసింగ్ యాక్సిడెంట్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మీకూ బైక్ రేసింగ్ అంటే ఇష్టమైతే ఒక్కసారి ఈ వీడియో చూడండి… అంతే…

Comments

comments