Search
Sunday 18 November 2018
  • :
  • :

భువనేశ్వర్ విమానాశ్రయంలో నక్కలు

Biju-Patnaik-International-భువనేశ్వర్: నగరంలోని బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వేపై సంచరిస్తున్న నక్కలను అటవీ శాఖ అధికారులు బంధించారు. విమానాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న వీటిని బంధించేందుకు ‘ఆపరేషన్ ఫాక్స్‌’ను అధికారులు, విమానాశ్రయం సిబ్బంది అమలు చేస్తున్నారు. ఇప్పటికే అయిదు నక్కలను పట్టుకోగా మంగళవారం మరో నక్క బోనులో చిక్కింది. టర్మినల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బోనులో మంగళవారం చిక్కిన ఈ నక్కను చందకా అడవిలో విడిచి పెట్టారు

Comments

comments