Home తాజా వార్తలు ఉద్యోగాల పేరిట మోసం

ఉద్యోగాల పేరిట మోసం

Cheating

పెద్దపల్లి : ఉద్యోగాల పేరిట పలువురు నిరుద్యోగులను తండ్రికూతురు మోసం చేశారు. ఈ ఘటన గోదావరిఖనిలో చోటు చేసుకుంది. నిరుద్యోగుల నుంచి సుమారు రూ.80 లక్షల వరకు వసూలు చేశారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను అరెస్టు చేసి , కేసు విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.