Search
Wednesday 21 November 2018
  • :
  • :

ఉద్యోగాల పేరుతో మోసం : ముగ్గురి అరెస్టు

Fraud with Name of Jobs : Three Arrested

హైదరాబాద్ : విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠాలోని ముగ్గురు సభ్యులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. దేశ వ్యాప్తంగా వీరు ఉద్యోగాల పేరుతో పలువురిని మోసం చేసినట్టు పోలీసులు తెలిపారు. అరెస్టు అయిన వారు ముగ్గురు ఢిల్లీకి చెందినవారని పోలీసులు వెల్లడించారు. నిందితులు గురుగావ్‌కు చెందిన భరద్వాజ్, ప్రవీణ్ గుప్తా, సునీల్ రానాలుగా గుర్తించామని పోలీసులు చెప్పారు. వీరిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు వారు పేర్కొన్నారు.

 Fraud with Name of Jobs : Three Arrested

Comments

comments