Search
Monday 24 September 2018
  • :
  • :

ఉద్యోగాల పేరిట మోసం : ఒకరు అరెస్టు

Fraud with the Name of Jobs : One Person Arrest

హైదరాబాద్ : ఉద్యోగాల పేరిట డబ్బు వసూలు చేసి మోసం చేసిన వ్యక్తిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. కసవరపు అవినాష్ అనే వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ గత ఏడాది పలువురి నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశాడు. అనంతరం అతడు పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం ముంబైలో అవినాష్‌ను అరెస్టు చేశారు.

Fraud with the Name of Jobs : One Person Arrest

Comments

comments