Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

రేపు నీట్, జెఇఇలో ఫిజిక్స్‌పై ఉచిత శిక్షణ…

free-cocing

హైదరాబాద్ : నీట్, ఐఐటి, జెఇఇ ఫిజిక్స్‌పై ప్రతి ఆదివారం ఉదయం 8 నుంచి 11గంటల వరకు ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్నిసివిర్ ఫిజిక్స్ డైరెక్టర్ సిహెచ్ వెంకటరావు ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రవేశ పరీక్షల్లో ఫిజిక్స్ ప్రశ్నలకు ఎలా విజయం సాధించాలో విద్యార్థులకు శిక్షణను ఇస్తామని చెప్పారు. ఫిజిక్స్ సబ్జెక్టును ఏవిధంగా ప్రిపేర్ కావాలో సరైన అవగాహన లోపం కారణంగా ప్రతిభావంతులైన విద్యార్థులు సైతం పరీక్షల్లో రాణించలేకపోతున్నారని ఆయన పేర్కొన్నారు. న్యూటన్ గమన నియమాలు అనే పాఠంను పూర్తిస్థాయిలో విద్యార్థులకు చెప్పడం జరుగుతుందన్నారు. నల్లకుంట వెజిటేబుల్ మార్కెట్‌ అలేఖ్య రెసిడెన్సీలోని తమ సెంటర్‌లో నిర్వహించే ఈ తరగతులను విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 929045075కు సంప్రందించాలని ఆయన కోరారు.

Comments

comments