Home తాజా వార్తలు ఉచిత కంప్యూటర్ కోర్సులు..

ఉచిత కంప్యూటర్ కోర్సులు..

Free-computer-trining

హైదరాబాద్: అసెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆద్వర్యంలో ఉచిత కంప్యూటర్ కోర్సులు నిర్వాహిస్తున్నారు. పేద, మధ్యతరగతి, విద్యార్థులకు గృహిణులకు కూడా అవకాశం కలదు దీనికి వయోపరిమితి లేదు. ఆసక్తి గల అభ్యర్థులు ధరఖాస్తులు చేసుకోవచ్చు. ధరఖాస్తుల చివరి తేదీ జనవరి 22 నుంచి పిబ్రవరి 5, 2018 వరకు  స్వీకరించబడుతాయి. కోర్సుల వివరాలు: తెలుగు, ఇంగ్లీషు డి.టి.పి టైపింగ్, యంఎస్ ఆఫీస్, బేసిక్ క్వార్క్ ఎక్స్ ప్రెస్, పేజీమేకర్, ఫోటోషాప్ డిజైనింగ్, కోరల్ డ్రా... దిగువ తెలిపిన నంబర్లకు ఫోన్ చేసి పూర్తి 9618033586, 9603413135, సమాచారం తెలుసుకోవచ్చు. అడ్రస్: ఆర్టిసి కళ్యాణ మండపం దగ్గర బాగ్ లింగంపల్లి, హైదరాబాద్.